Sunday, 26 May 2013

jevitham-జీవితం

కాలం 


తీరం  దూరమని అలల పయనం ఆగదుగా...?

కాలం  కఠినమని  నీ  పయనం  ఆపకు... ... ...

                                                    !!సురేష్ !!

jevitham-జీవితం

       

మనమెరుగని మలుపులు జీవితం ........ 

మన కధలకి  కలతలు శాస్వతం ..... 

 

కనివిని ఎరుగని నటనలు జీవితం ..... 

నటనరాని నరులకిది నరకారణ్యం .....


                                           !!సురేష్ !!

Saturday, 25 May 2013

prema-ప్రేమ

నా ఒంటరి  ఊహల్లో .... 

నీ తుంటరి  అలోచనలు ...... 


నే నడిచే  దారులలో ..... 

నీ విడిచిన జ్ఞాపకాలు .......

                                       !!సురేష్ !!

desam-దేశం


సరిగమలనే సవ్వడుల సారమని...
సంప్రదాయ నిదుల వేదమని.....
పైరులాడే ఆటకు పాటవని.....
ఉరకలేసే నదుల నాఠ్యమని..

ఈ మట్టిలో పుట్టుట నీ వరమని..
తలఎత్తి చెప్పరా నా దేశమని.....
వెలుగెత్తి చూపరా భారతావని....

                                                      !!సురేష్ !!

Friday, 17 May 2013

jevitham-జీవితం

  

              సాథన చెయ్...!
              అసాద్యమన్నది సాదించయ్..!

                                              !!సురేష్!!

Thursday, 16 May 2013

baadha-బాధ


మనసుకి మరుపే  వుండదా .. ?

మది తాకిన  గాయం  మానదా ...?

మనిషికి  మనసే శాపమా ..? 

మనసుకి  ప్రేమ  పాపమా ..?

Monday, 13 May 2013

jevitham-జీవితం

రేపటికై సాగే పయనం.
పయనానికి వుందా గమ్యం......

గమ్యాలు మారే గమనం.
గమనంలో మిగిలెను గాయం..

ఇది జీవితం..

baadha-బాధ

 హ్రుదయం విలయమైనది  

విలపించుట గగనమైనది

మౌనం వెంటాడుతున్న వేల...

మది స్పంధన ఉరుముతున్నది

కవిత

 

 అలవోకగ రంగులు అద్ది...
కలలను కలములో నింపి..


పధముల హారము పరిచి..


కావ్యపు పందిరి వేసి..

కవితకు అందం కూర్చా...

                                 !!సురేష్!!