17, జూన్ 2013, సోమవారం

amma-అమ్మ

               !!అమ్మ!! 

 

పులకరించు తలపు...... అమ్మ 

అనుసరించు దారి ........అమ్మ 


దైవనామ స్మరణ ....... అమ్మ 

స్వాగతించు హారతి .... అమ్మ 

 

కరిగే నీలిమేగం ........ అమ్మ

లాలించు జోలాలి ..... అమ్మ


                                      !!సురేష్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి