2, జూన్ 2013, ఆదివారం

desam-దేశం

                     వెలుగు 


అలనాటి మహనీయుల జాడ నడవరా 
గతి తప్పిన నా జాతికి దారి చూపరా ... 

రాజకీయ రణరంగపు రాత మార్చరా 
నడిరాతిరి పరుగులకి వెలుగు చూపరా ... 

నీవు మారి నీ సమాజ గతి  మార్చరా 
ఇలనాటి ఈ నాడిని బాగుచెయ్యరా ...


మరో మహాత్ముడివై  మొలకెత్తరా ... .. . 

                                           !!సురేష్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి