16, జూన్ 2013, ఆదివారం

prema-ప్రేమ

         !! నీ నిడ !!


   నిలువెత్తుగా నీ ఎదుటున

   నీ తోడుగా నీ నీడగా

   నీ చెంతన నీ రూపున


             నిలిచే క్షణాలు

             నాలో నిలిచెను

            నూరు కాలాలు ..

                                 !!సురేష్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి