16, జూన్ 2013, ఆదివారం

andham-అందం

     !!!!!!!! నా రాగం !!!!!!!

 

        సంధ్యారాగం !

        సిగ్గు పడదా ?

        నీ సొగసు  చూసి.... 


హంసలన్నీ !

అసూయపడవా ?

నీ నడక చూసి .... 

 

           కోకిలమ్మ !
          మూగపోదా ?

          నీ పలుకు విని ..

 

జాబిలమ్మ  !

జరిగిపోదా  ?

నీ వెలుగు చూసి ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి