11, ఆగస్టు 2013, ఆదివారం

baadha-బాధ

మరిచిపోతే

చచ్చిపోయే 

జ్ఞాపకాలు 

వెంటవస్తూ ... 

 

అనుక్షణం 

నీ గతం 

వెంటాడుతున్నది  ... 

 

ఊపిరాడక 

హృదయలయలు 

ఆగుచున్నవి .... 

                       !!సురేష్!!వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి