31, మే 2016, మంగళవారం

Telugu kavithalu - అందం

పిల్లగాలికి పైరులాడే హోయలంధం
పల్లెపడుచుల పలకరింపదం
సంధ్యవేలలో వాలిపోయే  హరివిలందం
ముసలమ్మల ముసి ముసి నవ్వందం

!!సురేష్!!సారిక!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి