26, మార్చి 2015, గురువారం

jevitham-జీవితం

తీరానికి దారులు వేసి
చీకటిలో పరుగులు తీసి
గల్లంతై నడిసంద్రంలో నిలిచున్నా
వెలుగులకై కన్నుల్లో కలలే కన్నా ..... 


ఓ విజయపు వెలుగు నను తీరానికి చేరుస్తుందని .......
                                                     !!సురేష్!!!!సారిక!!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి