3, ఏప్రిల్ 2016, ఆదివారం

Telugu kavithalu - అందం

అందమైన కల
ఆ కలలో అందంగా నువ్వు
సీతాకోక చిలుక రెక్కల్లా
నీ కను రెప్పల కదలిక నన్ను కట్టి వేసింది
పాల సముద్రంలో తేలి ఆడుతున్న పువ్వులా
నీ నవ్వు నాలో గిలిగింతలు రేపింది
నేను కనులు మూసినా వేల నా కలలో కనిపించావు
మరి నేను కనులు తెరిచిన వేల ఎప్పుడు కనిపిస్తావో...!

                                                    !!సురేష్! !సారిక!!

Andhamaina kala
Aa kalalo andhanga nuvvu

Seethaakooka chiluka rekkallaa
Nee kanureppala kadhalika nanu katti veesindhi.

Paala samudhramlo theli aaduthunna puvvulaa
Nee navvu naalo giliginthalu reepindhi

Nenu kanulu moosina veela naa kalalo kanipinchaavu
Mari nenu kanulu therichina veela eppudu kanipisthaavoo...!

                                            !!suresh! !sarika!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి