31, మే 2016, మంగళవారం

Telugu kavithalu - అందం

అల్లరిగా అలరారే ఆనందానివి
నిత్యం వికసించే కుసుమానివి
ఆధునిక అజంతా అలంకారానివి
అంతరంగ కావ్యానికి శ్రావ్యానివి

అనుగుణ సుగుణ అమరికవి
అజరామృత అనురాగ అల్లికవి

విశ్వాంతర వీధులలో విహరించు విహంగానివి
విరచిత చలిత వెన్నల చంద్రికవి

                                                !!సురేష్ ! సారిక !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి