18, ఆగస్టు 2016, గురువారం

Telugu kavithalu - మరపు

నిను చేరే దారి తెలియదు
నిను మరుచుట సాధ్యమవ్వదు

నీ జ్ఞాపకాలతో నా ప్రతి కదలిక సాగుతున్నది
నీ రూపం నిత్యం నా కన్నులలో మెదులుతున్నది
!!సురేష్! !సారిక!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి