17, ఆగస్టు 2016, బుధవారం

Telugu kavithalu - బాధ

అల లేని సంద్రంలా బిక్కు బిక్కు మంటున్నా
చుక్కలు లేని ఆకాశంలా వెల వెల బోతున్నా
నీ జత లేని ఈ లోకంలో విల విల లాడుతున్నా
                                                       !!సురేష్! !సారిక!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి