Monday, 1 October 2018

ఆనందం రాలిన జీవితం - Telugu kavithalu

1 comment:

Ravindra (రవీంద్ర) said...

ఆస్చర్యకరమైన జీవితం , నాది : ఎవరు నాతో కలవరు, ఎవరు మాటలాడరు : ఒక్క నీవు తప్ప . నీతోనే గొడవ : మరి, లోకానికి ఎందుకు చెప్పావు. నా జీవితాన్ని ఎలాగుా నిప్పుల గుండం చేసావు : చివరికి అదే మిగిల్చావు.

6. నేనుండే ఈ గదిని అలంకరించాలని నీ కోరిక : కాని, దేనితో అలంకరిస్తావు ! : ఒంటరి నా ఆలోచనలు తప్ప నా దగ్గర ఇంకేమి లేవు. నీతో ఎన్నో సార్లు గుసగుసలాడాను : ఇప్పుడా సవ్వడి తప్ప ఇంకేమి మిగిలించావు?.

Popular Posts