2, జనవరి 2021, శనివారం

తనని తాను చూసి తెగ మురిసిపోతోంది ఓ మగువ

తనని తాను చూసి తెగ మురిసిపోతోంది ఓ మగువ

బహుశా అందమంతా తనకే అంటుకుందనేమో

అంతందానికి సాటి తన ముందర ఆద్ధమొకటేనట

తనని పొల్చేందుకు ఈ ఆనంతాన ఏ పోలికా దొరకదట


ప్రపంచ కవులందరు ఒక్కచోట చేరినా

ఒక్కటంటే ఒక్క కవిత కూడా రాయలేరట


వర్ణించేందుకు ప్రయత్నించి ప్రతి కలం 

అలిసి సోలిసి చతికల పడుతుందట.


సురేష్ సారిక

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి