2, జనవరి 2021, శనివారం

ఆనందమెప్పుడో కొట్టుకెల్లేరా కన్నీటి వరదకు

 ఆనందమెప్పుడో కొట్టుకెల్లేరా 

కన్నీటి వరదకు

నవ్వులన్నీ మాడిపోయేరా

ఈ గుండె మంటకు


మనసుని సర్దుకుని

చూపుని ఆనుచుకుని

కాలాన్ని దాటుతున్నా


పగటికి, చీకటికి 

తేడా చూడక బ్రతుకుతున్నా


మరిచే వరాన్ని కోరుతూ

లేడనుకున్నోడికే మొక్కుతున్నా


సురేష్ సారిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి