desam-దేశం


సరిగమలనే సవ్వడుల సారమని...
సంప్రదాయ నిదుల వేదమని.....
పైరులాడే ఆటకు పాటవని.....
ఉరకలేసే నదుల నాఠ్యమని..

ఈ మట్టిలో పుట్టుట నీ వరమని..
తలఎత్తి చెప్పరా నా దేశమని.....
వెలుగెత్తి చూపరా భారతావని....

                                                      !!సురేష్ !!

Post a comment

0 Comments