జన గణ మన పాడుతూ
మన జాతిని తలుస్తూ
ఏడాదికి ఓ నాడు
పండుగ కాదు స్వాతంత్ర్యం
ఎందరో మహనీయుల మరణత్యాగాలు
శతాబ్ధాల శోక సంద్ర విమోచనం
రెండు వందల ఏళ్ళ బందీలను
బద్దలుకొట్టిన ముద్దుబిడ్డల జ్ఞాపకం
!!!!మహనీయులను తలిస్తే సరిపోదు
వారి జాడలలో నడవాలి ,,,
జన గణ మన పాడితే సరిపోదు
జాతిని జనజీవాన్ని గౌరవించాలి !!!!!
!!సురేష్!!
0 Comments