7, సెప్టెంబర్ 2013, శనివారం

prema-ప్రేమ

చాటుగా మాటుగా

చూపులు కలిపి

తేనెలు నిండిన

కన్నులతోటి

నవ్వులు రువ్వి

నన్నే నువ్వు

నిలిచిన చోటే

నీనా యదని

ఉక్కిరి బిక్కిరి

ఊహలతోటి

నిండుగ నింపి...?

                     !!సురేష్!!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి