Na Kavithalu
Home
Trending
Inspiring
Love
Beauty
Society
Home
thodu-తోడు
prema-ప్రేమ
prema-ప్రేమ
Suresh Sarika
March 31, 2014
కన్నులు చూడని దృశ్యం ప్రేమ
పెదవులు పలకని గానం ప్రేమ
కలముకు దొరకని కవితలు ప్రేమ
కరిగే కాలపు సవ్వడి ప్రేమ
మనసుతో చూసే మౌనం ప్రేమ
మదిలో మ్రోగే రాగం ప్రేమ
కధగా మిగిలే మధురం ప్రేమ
తరగని తీయని ఊహలు ప్రేమ
!!సురేష్!!
Post a comment
0 Comments
Popular Posts
ఎన్నెన్నో అందాలు ప్రతీది కనువిందే కదా.
January 02, 2021
Telugu kavithalu - అందం
May 26, 2016
నేనెరుగని అందమిది - Telugu Poetry by Suresh Sarika
November 06, 2020
Facebook
Categories
andham-అందం
(69)
baadha-బాధ
(85)
desam-దేశం
(15)
jevitham-జీవితం
(64)
prayaanam-ప్రయాణం
(77)
prema-ప్రేమ
(155)
viraham-విరహం
(97)
Archive
2021
5
2020
49
2019
35
2018
100
2016
69
2015
27
2014
40
2013
114
2012
8
About Me
Suresh Sarika
View my complete profile
Follow by Email
Get all latest content delivered straight to your inbox.
0 Comments