jevitham-జీవితం
నాటినాటికి మసకబారుతున్న మానవత్వ ఛాయలు..
బంధాలని బాంధవ్యాలని మరిచిపోయిన కాలం ...
కన్నీరు పెడుతూ ఓ చినుకై నిను తాకిన క్షణం ...
అవాస్తవాలని కడిగేస్తూ వాస్తవాలకి నిను దగ్గర చేస్తుంది..
ప్రతి కధ కధనరంగమై..
జననంతో మొదలై..
మరణంతో ముగుస్తుంది..
నీ గతమే నీ గతిని నిర్ణయిస్తుంది..
కాలగమనమే నీ కధని నడిపిస్తుంది..
నీలో రగిలే ఆశయం ..
నీపై నీ నమ్మకం ...
నీ అడుగుని కదిలిస్తుంది .....
!!సురేష్!!!!సారిక!!
0 Comments