baadha-బాధ
వడిలిన పువ్వు కొమ్మకు బరువేగా ......
వెలుగునిచ్చు దీపం వెలుగులో చులకనగా ...
రాగాలెరుగని కోయల కన్నులకి కాకేగా ...
ఎన్నో రంగులున్నా చీకటిలో నలుపేగా ...
గమ్యం లేని పరుగులకి మలుపులు వ్యర్ధముగా ...
నీ జతలేని నా గతి గతుకుల రహదారేగా....
!!సురేష్!! !!సారిక!!
0 Comments