పురాణ పురుషుల పద్ధతులు
మంచిని పంచే మతాలు
జీవన విధానం నేర్పే గ్రంధాలు
భారతావని పొందిన వరాలు
ఇందులో మనిషి
అర్ధం చేసుకున్నదెంత ..?
వ్యర్ధం అవుతున్నదెంత... ?
!!సురేష్! !సారిక!!
Poraana purushula paddhathulu
Manchini panche mathaalu
Jeevana vidhaanam neerpe grandhaalu
Bharathaavani pondhina varaalu
Indhuloo manishi
Ardham cheesukunnadhentha...?
Vyardham avuthunnadhentha... ?
!!suresh! !sarika!!
0 Comments