Telugu kavithalu - జీవితం
ప్రతి ఒక క్షణము నాకొక పాఠం వినిపిస్తుంది
నా ప్రతి అడుగు ఓ ప్రశ్నకు సమాధానమౌతుంది
ప్రతి ఘటన నా నిద్రకు మెలుకువనిస్తుంది.
!!సురేష్! !సారిక!!
Prathi oka kshanamu naakoka paatam vinipisthundhi.
Naa prathi adugu oo prasnaku samaadhaanamouthundhi
Prathi ghatana naa nidhraku melukuvanisthundhi.
0 Comments