నీ నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ
నీ నుండి వీడిపోనంతగా దగ్గరయ్యాను.
ఎలా అంటే...?
ఆకాశం నుండి దూరంగా ప్రయాణిస్తూ
ఒక క్షణం ఆగి చూస్తే
నా చుట్టూ వున్నది ఆకాశమే నేను ఎటు వెళ్ళినా చేరే గమ్యం ఒక్కటే అని తెలియనంతగా..
నా గమ్యమే నువ్వైనప్పుడు నేను ఎటు వెళ్ళినా చేరేది నిన్నే ప్రియా....
!!సురేష్! సారిక!!
Nee nundi dooramga velladaaniki prayathnisthoo
Nee nundi vidipoonanthaga daggarayyaanu.
Elaa ante..?
Aakaasham nundi dooramga prayaanisthoo
Okka kshanam aagi choosthe.
Naa chuttu vunnadhi aakaashamee nenu etu vellina cheere gamyam okkate ani theliyananthagaa.
Naa gamyamee nuvvainappudu nenu etu vellinaa cheereedhi ninnee priyaa...
!!suresh! !sarika!!
0 Comments