6, ఏప్రిల్ 2016, బుధవారం

Telugu kavithalu - ఆకాశం

ఆకాశమా ....
వెలుగు వెదజల్లుతూ రంగులెన్నో చూపిస్తున్నావు .
చీకటి నాపై పరుస్తూ కళ్ళకు అందాలెన్నో అద్దుతున్నావు .
నువ్వు  నవ్వుతూ రాల్చే జల్లులో ఆనందంగా తడుస్తున్నా .
నువ్వు చల్లగా విసిరే గాలిలో మైమరిచి పరవసిస్తున్నా .
నిరంతరం నీటి రంగు పులుముకున్న నీ నీడలో విహరిస్తున్నా  ...
                                                           !!సురేష్! !సారిక!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి