Monday, 24 December 2018

నా కథ – Part 1అణువై అమ్మ కడుపులో మొదలైన జీవితం

భరిస్తూ నవమాసాలు పొదిగింది భద్రంగా.
రక్తపు తొట్టె అది.
చీకటి కూపం అది.
బయట ప్రపంచం తీరు తెలియక
లోపలిక వుండలేక,
నొప్పని అరవలేక,
తెలిసిన భాషలో గుక్కపెట్టి ఏడుస్తూ బయట పడ్డా.
కనపడని ఆనందం.
వినపడని హహ్లాదం.
నా చుట్టూ ఆ క్షణం.
మెల్లగ కనులు తెరిచి మండే వెలుగు చూసా.
నన్ను చూసి మురిసిపోతున్న తల్లిని చూసా.
నా అంతట నేనే నానా తంటాలు పడి తిరగబడ్డా.
అందనిది అందుకునేందుకు పాకులాడా.
అమ్మ బడిలో నిదరోయా
అయ్య యదపై ఆటలాడా
బుడిబుడి అడుగులు వేస్తూ బడికి చేరా.
అల్లరి చేస్తూ అక్షరాలు దిద్దా.
నలగని పదాలు నములుతూ మాటలు నేర్చా.
నడకరాక తప్పటడుగులు వేసా.
మందలించిన నాన్న.
బుజ్జగించిన అమ్మ.
నడకలు పరుగులైనవి.
మాటలు తేట పడినవి.
విలువలు నేర్పని పంతుళ్ళు.
బ్రతుకుట నేర్పని చదువులు.
మనుషుల మందలో నేనొకడినయ్యా.


@సురేష్ సారిక

ఇంకెన్నాళ్లు తరమాలి ఆగిపోతా అంటున్న నా గుండెను - Telugu kavithalu


ఇంగిత జ్ఞానం లోపించిని మనిషి - Telugu kavithalu


మిగిల్చిన చరిత్ర మనిషిని నడిపేందుకే - Telugu Kavithalu

Thursday, 8 November 2018

ఏనాడో వేసిన పూల బాటలు వడిలి పోయాయి. - Telugu kavithalu


జీవన విధానం నేర్పాల్సిన గ్రంధాలు - Telugu kavithalu


మరిచినాడు మనిషికి బ్రతుకుట నేర్పుట. - Telugu kavithalu


అంతలా పెంచుకున్న ప్రేమ - Telugu kavithalu


కసాయి రాతలు - Telugu kavithalu


వ్యసనమైన నీ జ్ఞాపకాలు - Telugu kavithalu


అలసిపోయిన కన్ను - Telugu kavithalu


చందమామని నాకు జంట చేస్తానన్నవి -Telugu kavithaluనీకు గుర్తుండని గతం-Telugu kavithalu

Monday, 1 October 2018

స్వేచ్చేది మనిషికి -Telugu kavithalu

ఆనందం రాలిన జీవితం - Telugu kavithalu

గల్లంతైన ప్రేమ - Telugu kavithalu

కంటికోలా కనిపించే లోకం - Telugu Kavithalu

వేదన అలలు - Telugu kavithalu

సున్నితపు హృదయం - Telugu Kavithalu

Tuesday, 18 September 2018

అరణ్యమైన సమాజం - Telugu kavithalu

ఆపకు నీ ప్రయాణం - Telugu kavithalu on life

పడి లేచే బ్రతుకులు అందరివి - Telugu kavithalu

అవసరాలు ముడి వేసిన బంధాలు - Telugu kavithalu on life

నువ్వు అడిగే నీ ప్రశ్నలే నీ గమ్యం - Telugu kavithalu on life

జీవిత ప్రయాణాలు దారి తప్పాయి- Telugu kavithalu on life

Monday, 17 September 2018

మానవత్వపు తడి అరుతున్న సమాజం - Telugu kavithalu on society

నా మనసు మసక బారింది - Telugu kavithalu on love

మొండి మనసు - Telugu kavithalu on love

నన్ను నాకు గుర్తు చేస్తుంది - Telugu kavithalu on life

నీకు తెలిసిన నిజం నువ్వు మాత్రమే- Telugu kavithalu on life

తెలిసి మసులుకో మిత్రమా - Telugu kavithalu on life

Monday, 3 September 2018

సమాజానికి బానిస

తెరిచిన పుస్తకం నా జీవితం

నాతో నూరేళ్ల జీవితాన్ని పంచుకంటావా.

రెక్కలు నరికి ఆకాశంలో విసిరింది కాలం.

నా చుట్టూ ఎన్నో ప్రపంచ వింతలు.

వదిలించుకోలేని వ్యసనమైన ప్రేమ

ఎందుకు కదులుతుంది ఈ కలం

Saturday, 25 August 2018

ఆడిన ఆటలు చాలిక

ఆగిపోయిన నీ చూపుని కదిలించు

నాలుగు గోడలకే పరిమితమైన ప్రాణం

మోసపోతున్న మనసు

నమ్మకం లేని బంధాలు

ఎదురు చూస్తున్నా

మంచోలంతా అమాయకులు

నిజాయితీ లేని మనసులు

కోరుకున్నవి వదులుకోకు

నాకు నేనే గురువుని

కన్నీటి పాఠాలు